దరఖాస్తుకు చివరి తేదీ తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత నిరోద్యోగ యువతకి సర్కార్ ఉద్యోగం లో చేరటానికి చక్కటి అవకాశాలు ఎన్నో ఎదురు చూస్తున్నాయి. అయితే కావాల్సిందల్లా కొంచం కష్ట పడి ఎంట్రన్స్ పరీక్షా లో పాస్ అవ్వడమే. అటు తర్వాత ముఖ ముఖీ రౌండ్ కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలు వాటి దరఖాస్తుకు చివరి తేదీలు చూద్దాం..

ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ – నర్సింగ్‌ ఇంటర్న్‌షిప్‌ – చివరి తేది: జులై 27

నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌, చివరి తేది: జులై 24 ( అర్హత 10 వ తరగతి)

సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ – డిప్లొమా – చివరి తేది: జులై 28

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌ పోస్టులు – ఇంటర్మీడియట్‌ – చివరి తేది: జులై 24

నాఫెడ్‌, న్యూదిల్లీ – కామర్స్‌ డిగ్రీ – చివరి తేది: జులై 26

Share.