షకీలాని రూమ్ కి రమ్మన్న టాలీవుడ్ డైరెక్టర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య వినిపిస్తున్న ఒకే ఒక మాట క్యాస్టింగ్ కౌచ్.. ఈ విషయం శ్రీరెడ్డి తో వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. ఈ విషయం ఆమెతోనే మొదలు కాలేదని పలువురు సెలబ్రిటీలు చెప్పినా పేర్లు మాత్రం బయటపెట్టలేదు. నిందితుల పేర్లు బయట పెడితే అవకాశాలు దక్కవని భయమే దానికి కారణం.. అయితే తమిళ నటి అయినా ఒక హీరోయిన్ ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని హీరో బలవంతం చేయడంతో సినిమాలకు స్వస్తి పలికానని చెప్పి బాంబు పేల్చింది.

அந்த டைரக்டர் என்னை அட்ஜஸ்ட்மெண்டுக்கு கூப்பிட்டார், பேரோட நான் சொல்ற  மாதிரி விசித்ரா ஏன் சொல்ல மாட்டேங்கறாங்க - போட்டு தாக்கிய நடிகை ...

అయితే ఆ హీరో పేరేంటో ఆమె చెప్పకపోయినా ఆమె తీసిన లాస్ట్ చిత్రం భలేవాడివి బాసు కావడంతో వేధించింది బాలకృష్ణ అని తమిళ మీడియా కోడై కూసింది. తాజాగా శృంగార నటి షకీలా మరో బాంబు పేల్చింది. అదేంటంటే దివంగంత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనను గదిలోకి రమ్మన్నారని షకీల చెప్పింది. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తన లైఫ్ లో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది.

ఇవివి సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా ఈయన తనయుడిగా అల్లరి నరేష్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే..అయితే ఆయన షకీలాని అడ్జస్ట్‌మెంట్ అడిగాడంటూ ఈవీవీ గురించి చెప్పింది. ఇప్పుడు ఆయన మన మధ్య లేరని అలాగే ఈ విషయాన్ని ఎవరు అడిగినా చెబుతారని ఆమె తెలిపింది.

అల్లరి నరేష్ తండ్రితో నేను ఒక సినిమా తీశానని అలాగే తనని తనతో ఒక నైట్ గడిపితే మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడని కానీ తను ఒప్పుకోలేదని తెలిపింది.అయితే తనతో చేసిన సినిమాకు డబ్బులు ఇచ్చారు మరో సినిమా నాకు వద్దు అని చెప్పేసానని చెప్పుకొచ్చింది తమిళ నటి షకీలా. ప్రస్తుతం ఇమే చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతూ ఉన్నాయి.

Share.