డైరెక్టర్లకు ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్న నిర్మాతలు…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా అనగానే హీరోలు మాత్రమే గుర్తొస్తారు కానీ వారి వెనుక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనే వారు కూడ ఉంటారు.తనదైన రీతిలో సినిమాలు చేస్తూ హీరోలకి వరుసగా సక్సెస్ లను అందిస్తున్నారు. ఇక అలాంటి లిస్టులో చేరిపోయాడు అనిల్ రావిపూడి.. ఈ మధ్యనే బాలయ్యతో హిట్ అందుకున్న రావిపూడి ఈ లిస్టులో చేరిపోయాడు

Balayyas Bhagavanth Kesari:ഭഗവന്ത് കേസരി വമ്പൻ ഹിറ്റ്, സംവിധായകന്  നിര്‍മാതാവിന്റെ സമ്മാനമായി കാര്‍, വില 1.30 കോടി

ఈమధ్య నిర్మాతలు సైతం డైరెక్టర్లకి గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది..ఉప్పెన సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబుకి గిఫ్ట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.దాంతో పాటుగా ఆ తర్వాత వీరూపాక్ష సినిమావిషయంలో కూడా చొరవ తీసుకొని భారీ సక్సెస్ సాధించిన తర్వాత ఆ డైరెక్టర్ కి బిఎండబ్ల్యూ కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.ఇలాంటి క్రమంలోనే చాలామంది డైరెక్టర్లు మంచి విజయాలను అందుకుంటూ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ఖరీదైన గిఫ్ట్ లను తీసుకుంటూ ఉంటున్నారు.

ఇప్పుడు బాలయ్య బాబుకి అదిరిపోయో హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ కూడా ఒక ఖరీదైన కార్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు గా తెలుస్తుంది.దర్శకులు హిట్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్లు వాళ్ళకీ గుర్తుగా ఖరీదైన గిఫ్టులు ఇస్తు వాళ్ళని ఖుషి చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమదైన రీతిలో హీరోలు గాని, ప్రొడ్యూసర్లు గాని, దర్శకులకు గిఫ్ట్ లు ఇస్తూ తమ వెంట తిప్పుకుంటూ వాళ్లు వీళ్లతో మరో సినిమా చేసేలా ప్రోత్సహిస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఆ నిర్మాణ సంస్థలు గిఫ్ట్ లు ఇచ్చి మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు.ఇక నిర్మాతలు, డైరెక్టర్లు ఒక అండర్ స్టాండింగ్ మీద ఉంటూ ఇండస్ట్రీలో తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.ఇలా ప్రొడ్యూసర్లు, దర్శకులు కలిసి ఓ సినిమా కోసం ముందుకు వెళ్లడం అనేది ఇండస్ట్రీలో అందరికీ ఆనందాన్ని కలిగించేలా చేస్తుంది.

Share.