గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బుల్లితెర నరేష్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రచారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో పొట్టి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ ద్వారా పాపులారిటీని సంపాదించుకోవటంతో పాటు ఇరు రాష్ట్రాలలో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ అందరిని కడుపుబ్బ నవ్వించేవారు నరేష్ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలలో కామెడీ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు.

Jabardasth Naresh : రెండేళ్లు సీక్రెట్ ల‌వ్ న‌డిపిన జ‌బ‌ర్ధ‌స్త్ న‌రేష్‌..  ఎట్ట‌కేల‌కి ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్టాడుగా..! - India Daily Live

తన గురించి జబర్దస్త్ షోలో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ చాలా సార్లు వినిపించిన విషయం నరేష్ పెళ్లి అలాగే తరచూ ఆయన పెళ్లికి , ప్రేమ పెళ్లికి ముచ్చట్లు ఉండేలా ఆయన స్కిట్లు ఉంటాయట .కానీ రియల్ లైఫ్ లో మాత్రం తాను అన్నింటిలోనూ తగ్గేదే లేదు అని నిరూపించుకున్నాడు. అది ఎలా అంటే ఇన్ని రోజులపాటు దాచిపెట్టిన తన ప్రేమను తాజాగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ బయటపెట్టాడు నరేష్. అందరూ ముందు తన ప్రియురాలిని పరిచయం చేయడం జరిగింది.

ఇంతలో యాంకర్ రష్మీ మేం విన్నది నిజమేనా అని అడగ్గా అవునండి నాకు ఒక లవర్ ఉంది..ఇన్ని రోజులు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశాను అంతలోనే తన ప్రియురాలిని స్టేజ్ పైకి ఆహ్వానించారు.దీంతోఎప్పటిలాగే స్టేజ్ పై అందరికీ లవ్ డ్యూయెట్ సాంగ్స్ క్రియేట్ చేసినట్లు వీరికి కూడా క్రియేట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ నాకు చెప్పలేనంత లవ్ నా మీద చూపిస్తాడు. స్టేజ్ పైనే ఆమెకు గులాబీ పువ్వు ఇచ్చి ఇచ్చి ప్రపోజ్ చేశాడు. వీరి లవ్ కి నరేష్ లవర్ తండ్రి కూడా ఓకే చెప్పడం జరిగింది.. వెంటనే నరేష్ ఆమె లవర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ అవ్వటంతో ఇది నిజంగానే నిజమేనా లేకపోతే ప్రోమోనా అనేది అర్థం కావటం లేదు గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేశారు అని కొట్టి పారేస్తున్నారు.

Share.