బిగ్ బ్రేకింగ్: భీమ్లా నాయక్ నుంచి అడవి తల్లి పాట విడుదల..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరొక హీరో దగ్గుపాటి రానా నటిస్తున్న తాజా చిత్రం”భీమ్లా నాయక్”ఈ సినిమాకి డైరెక్టర్ కె సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ ఒక్కొక్కటిగా ఒక్కో సాంగ్ ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా నాలుగవ పాట”అడవితల్లి”పాటని ఎట్టకేలకు విడుదల చేశారు.

మొదటిగా స్వర్గీయ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మరిస్తూ మొదలైన ఈ పాట.. సరి కొత్తగా ఉందని చెప్పవచ్చు. ఈ సాంగులో మాస్ ఎలిమెంట్ తో పాటు, ఎమోషన్ ఉండేలా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ బాగా అందించాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పాటలు హైలెట్ గా రానా పవన్ కళ్యాణ్.. చూపించే టువంటి కొన్ని సన్నివేశాలు విజువల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని చెప్పవచ్చు. ఒక పక్క మాస్ విజువల్స్ తో పాటు.. మరొకపక్క ఎమోషనల్ సన్నివేశాలు కూడా హైలెట్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా నుంచి ఒక అప్డేట్ రానే వచ్చింది అని చెప్పవచ్చు.

Share.