పవన్ తో అవన్నీ బలవంతంగా చేయించారా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటులలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. హీరో గానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా పవన్ కళ్యాణ్ బాగా పేరు సంపాదిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా సరే తను గెలవాలని చాలా తాపత్రయ పడుతున్నారు. తాజాగా ఆహాలో అన్ స్టాపబుల్- సీజన్ 2 లో పాల్గొన్నారు ఇందుకు బాలకృష్ణ పోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఇంట్లో కొన్నిటికి బలవంతంగా ఇరికించారని తెలిపారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పవన్,  బాలయ్య సరదా అల్లరి చూశారా ? | Pawan Kalyan's Episode Promo Released From  Balakrishna's Unstoppable With ...

తన అన్నయ్య చిరంజీవి షూటింగ్కు వెళితే పిల్లల బాధ్యత తను చూసుకోవాల్సి వచ్చిందని చరణ్తో సహా అందరూ పిల్లల్ని తానే ఆడించానని తెలిపారు పవన్. అయితే అవన్నీ తాను చేయాల్సి వచ్చింది కానీ తనకు ఇష్టం లేదని తెలిపారు సరదాగా పవన్ కళ్యాణ్. అప్పుడు అన్నయ్య బిజీగా ఉండడం వల్ల అలా చేశానని నాగబాబు కూడా అప్పుడు నిర్మాతగా బిజీగా ఉండడం వల్ల తన బుక్ అయిపోయానని తెలిపారు. ఇక ఈ చర్చలో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం కూడా చెప్పారు. ఇక మనం ఇద్దరం ఫస్ట్ టైం ఎక్కడ కలిశామో తెలుసా అంటూ బాలయ్య అడగక పవన్ సుస్వాగతం సినిమా షూటింగ్లో బాలకృష్ణ కూడా ఏదో షూటింగ్లో ఉండగా ఇద్దరు ఇలా షేక్ అండ్ ఇచ్చుకున్నటువంటి ఫోటోలు చూపించారు.

ఆ సమయంలో బాలయ్య చాలా యంగ్ గా ఉన్నా కదా అని అడగగా.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటే పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. ఈ ఎపిసోడ్లో సాయిధరమ్ తేజ్ కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం ప్రభాస్ కూడా ఈ షోలో పాల్గొనారు.. ఆ సమయంలో రామ్ చరణ్ కి ఫోన్ చేసి ప్రభాస్ రాని గురించి అడిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి బాలయ్య తన టక్షలతో మంచి పేరు సంపాదిస్తున్నారు.

Share.