లిప్ లాక్ సీన్స్ తో పిచ్చెక్కించిన పాయల్ రాజపుట్

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ఆర్ ఎక్స్ 100 ‘ ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘ ఆర్ ఎక్స్ 100 ‘ అని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ ‘పాయల్ రాజపుట్’. పాయల్ ఈ సినిమాలో అందాల ప్రదర్శన బాగానే చేసిందని మూవీ ట్రైలర్, టీజర్ ని బట్టి అర్ధం అవుతుంది. సినిమా లో హీరో కంటే హీరోయినే చాల స్పీడ్ గా ఉంటుందని చిత్ర నిర్మాతలు ఇది వరకే ప్రకటించారు. ఇంకా తమ చిత్రంలో ఎన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయో తమని అడగవద్దని సినిమా చూస్తే మీకే తెలుస్తుందని చెప్పారు.

కథానాయిక పాత్రని ఈ చిత్రం లో చాల బోల్డ్ గా చిత్రీకరించారని తెలుస్తుంది, ఈ సినిమాతో పాయల్ రాజపుట్ కి తెలుగులో మంచి అవకాశాలే రావచ్చు. పాయల్ చేసిన ఈ అందాల విందు ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో, సినిమా విజయానికి ఎంత సహకరిస్తుందో రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Share.