డేటింగ్ యాప్స్ కు పెరుగుతున్న ఆదరణ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ వ్యాప్తంగా నేటి యువత డేటింగ్ పై చూపిస్తున్న శ్రద్ధ అంత ఇంత కాదు. అయితే మారుతున్న యువత అభిరుచులకు అనుగుణంగా నేడు అనేక డేటింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. నేటి తరం లో యువతకి ఇది వరకటి లాగా కలిసి మాట్లాడే తీరిక లేకపోవటంతో ఆన్ లైన్ లో తోడుని వెతుక్కుని, మాట్లాడుకుని, అభిప్రాయాలు కలిసిన తర్వాత కలవటం ప్రారంభించారు. ఇలా కలిసిన జంటలు ప్రస్తుత సమాజం లో చాల మందే ఉన్నారు. అటు తర్వాత ఇద్దరు భవిష్యత్తు ప్రణాళికలు కూడా మాట్లాడుకోవటం విశేషం. ఆధునిక యువతీ యువకులు ఈ డేటింగ్ యాప్స్ ని అమితంగా ఇష్టపడుతున్నారని బడో.కామ్‌ పరిశీలనలో తేలింది.

Share.