ఆదికేశవ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేసి మంచి పని చేశారు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ ఇంటి నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.. అయితే ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వైష్ణవి తేజ్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకున్న మాట వాస్తవమే.. కానీ ఆ తరువాత మాత్రం వైష్ణవ తేజ్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు కానీ ఉప్పెన సినిమాకి వచ్చిన క్రేజ్ మాత్రం రాలేదు.

Adikeshava: వైష్ణవ్‌ తేజ్‌ 'ఆదికేశవ'.. కొత్త విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?  | adikeshava movie new release date announcement

అయితే ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఆదికేశవ చిత్రం మిక్స్డ్ టాక్ మీ సొంతం చేసుకుంది. ఇందులో ఊర మాస్ యాక్షన్ తో నటనపరంగా వైష్ణవి తేజ్ మెప్పించిన అనుకున్నంతగా మాత్రం సక్సెస్ కాలేదు. ఇందులో వైష్ణవ్ కు జోడిగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఇందులో యాక్షన్ సీన్ ఎక్కువ ఉండటంతో బోయపాటి స్కంద, వినయ విధేయ రామ సినిమాలతో పోలుస్తున్నారు.. డైరెక్టర్ జూనియర్ బోయపాటి దొరికేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా వైష్ణవ్ ఖాతాలో మరో డిజార్డర్ మిగిలిపోయింది.

Tollywood Mega Prince Varun Tej gets engaged to Lavanya Tripathi in  Hyderabad

సినిమా ఎలా ఉన్నాగాని ఈ సినిమాలో వైష్ణవ్ నటనకు అలాగే శ్రీ లీల పర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి..నిజానికి ఈ సినిమా వైష్ణవి చేయాల్సింది కాదట. ఈ మూవీ స్టోరీని ఓ హీరోని దృష్టిలో పెట్టుకొని రాశాడట శ్రీకాంత్… కానీ అనుకోకుండా వైష్ణవి ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం ఇంతకీ ఆది కేశవ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరో ఎవరనుకున్నారా?.. అతను ఎవరో కాదు మెగా హీరో ప్రిన్స్ వరుణ్ కు చెప్పారట. కానీ అప్పటికే వరస మూవీస్ ని ఒప్పుకోవటంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. దీంతో ఈ స్టోరీ వైష్ణవి కు వచ్చింది. అలా ఈ సినిమా వల్ల వైష్ణవికి మళ్ళీ డిజార్డర్ మిగిలింది.

Share.