ఎట్టకేలకు భర్తను చూపించిన ఇలియానా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్న గోవా హీరోయిన్ ఇలియానా ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈ ముద్దుగుమ్మ పోకిరి, జల్సా దేవదాస్, స్నేహితుడు అనే సినిమాతో ఇంకాస్త ఇమేజ్ను పెంచుకుంది.అయితే ప్రస్తుతం ఈమె అమ్మగా మారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ తన కొడుకు బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.

New mom Ileana D'Cruz got married to Michael Dolan in May this year: Report  - India Today

అయితే ఇలియానా కొంతకాలం కిందటే నేను తల్లి కాబోతున్నాను అంటూ ఒక వార్తను సోషల్ మీడియాలో పెట్టింది. అప్పుడు అందరూ పెళ్లి కాకుండానే తల్లి ఎలా అవుతోంది అంటూ పలు రకాల ప్రశ్నలు వేశారు. నేటిజెన్స్ ఇలా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని ప్రకటించినటువంటి ఇలియానా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.కానీ తన ప్రియుడి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చేవారు.అయితే వీరికి పెళ్లి జరిగిందా లేదా అన్నది మాత్రం రహస్యంగానే ఉంచారు.

Ileana D'Cruz shares adorable photos with partner Michael Dolan, son Koa;  says she is not alone in motherhood. See pics | Bollywood News - The Indian  Express

ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి ఇలియానా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇలా ఒంటరిగా బాబు బాగోగులు చూసుకుంటూ ఉండడం కష్టంగా అనిపించటం లేదా అని ప్రశ్న వేయగా దానికి సమాధానంగా ఆమె తాను ఒంటరిగా లేనని తన భర్తతో కలిసి ఉంటున్నానని తన భర్త ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది.. ఇకపోతే మరో నెటిజన్ ఇలియానా మీరు సినిమాల్లోకి వస్తారా రారా అని అడగ్గా దానికి సమానంగా ఇప్పుడైతే రాలేను బిడ్డను చూసుకుంటాను ఎప్పటికైనా సినిమాల్లోకి వస్తాను అంటూ తెలిపింది.

ఇలియానా తన భర్త ఎవరు అనేది చూపించింది కానీ తన గురించి ఎలాంటి విషయాలు చెప్పలేదు.. ఆమె అభిమానులు దానిపై ఫోకస్ పెడుతున్నారు. ఏదేమైనా ఎట్టకేలకు ఇలియానా తన భర్తని చూపించింది అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share.