సల్మాన్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ వాడే ఏ వస్తువైనా చాలా కాస్ట్లీ గా ఉంటాయి..వారు వేసుకొనే చెప్పుల నుంచి వారు వాడే కార్ల వరకు కొన్ని కోట్లలోనే ఉండొచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్స్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు.. అలా తరచూ ఎవరో ఒకరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.

Salman Khan's new gold and diamond studded 'Rolex' watch costs THIS MUCH!

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై సోషల్ మీడియా దృష్టి పడింది.. ఆయన కట్టుకున్న వాచ్ దాని విలువను గ్యాదర్ చేయడం జరిగిందట అభిమానులు. ఆయన వజ్రాలు పొదిగిన వాచ్ కెమెరా కళ్ళకు చిక్కటంతో అతని వాచ్‌నీ కెమెరాలో జూమ్ చేసి దాని ధర గురించి ఆరా తీయడం జరిగింది.సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, భర్త ఆయుష్ శర్మ దీపావళి వేడుకలకు హాజరైన నటుడు స్టైలిష్ బ్లాక్ షర్ట్ ధరించాడు. ఇక సల్మాన్ ఖాన్ ధరించిన వాచి అందరి దృష్టిని ఆకర్షించి దాని ఖరీదును సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.

क्‍या आपकी भी नजर सलमान खान की घड़ी पर पड़ी? क्‍या ये है भाईजान का नया  लग्‍जरी लकी चार्म

ఎట్టకేలకు దాని ఖరీదు బయటపడింది.. రూ .2.9 కోట్లు విలువ చేస్తుందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు దాని ఖరీదుని చూసి నూరేళ్ల బెడుతున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది ఒకటే మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ వద్ద ఇలా కోట్లు విలువ చేసే వాచ్ లు కార్లు చాలానే ఉన్నాయట

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ఈ మధ్యనే టైగర్ -3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్ కత్రినా కైఫ్ నటించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సల్మాన్ ఖాన్ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్ల తో దూసుకుపోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Share.