ఆ స్టార్ హీరోని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న అమలాపాల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్గురించి పరిచయం అక్కర్లేని పేరు.. మొట్టమొదటిగా అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు చిత్రం ద్వారా పరిచయమైనది.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో చేసి కోలీవుడ్ కి మాఖం మార్చింది.ఆ తర్వాత అక్కడ కూడా పలు సినిమాలలో నటించి మంచి ఇమేజ్ను తెచ్చుకుంది. ఈ మధ్యనే అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకున్న సమయంలో ఎన్నో వార్తలు ఈమెపై వినిపించాయి. అంతేకాకుండా ఆమె అంత తొందరగా రెండు పెళ్లి చేసుకోవడానికి కారణం తన ప్రేగ్నెన్సీనే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Is Dhanush in a relationship with Amala Paul? - Quora
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు..కానీ మొదటి భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు కోలీవుడ్ మీడియా కోడై కోసింది. అదేంటంటే పెళ్లికి ముందే ధనుష్ తో రఘువరన్ బీటెక్ సినిమా చేసింది.. ఆ సినిమా టైమ్ లోనే వారిద్దరూ క్లోజ్ గా ఉండటంతో ధనుష్ కి అమలాపాల్ కి మధ్య ఏదో నడుస్తోంది అంటూ కోలీవుడ్ లో ఒక వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు కూడా నెట్టింట లీక్ కావడంతో ఈ ఫొటోస్ చూసి తమ ఫ్యామిలీ పరువు మొత్తం పోయిందని ఏ.ఎల్ విజయ్ అమలాపాల్ తో గొడవ కూడా పెట్టుకున్నారట. ఇక వీరి మేటర్ ఇండస్ట్రీ మొత్తం పాకి పోయేసరికి అమలాపాల్ ని ధనుష్ రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పారట.

ఇక అలా ధనుష్ మాట ఇవ్వటంతో అమలాపాల్ మొదటి భర్తకి విడాకులు ఇచ్చి ధనుష్ ని పెళ్లి చేసుకోవాలనుకుందట. కానీ ధనుష్ మాత్రం తన భార్యకి విడాకులు ఇవ్వకుండా అలాగే తనతో ఉండేలా కంటిన్యూ చేశాడు. ధనుష్ చేతిలో మోసపోయానని తెలుసుకున్న అమలాపాల్ ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉండి చాలా ఇబ్బందులను ఎదుర్కొందని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.. ఇప్పుడు వాటన్నిటిని దాటుకొని మరి తనని ప్రేమించే వ్యక్తి జగత్ దేశాయ్ అనే తెలుసుకొని ఇతనిని రెండో పెళ్లి చేసుకుంది అమలాపాల్..

Share.