మీటూ, కస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్స్ నానా హంగామా చేస్తుంటే వాటికి విరుద్ధంగా ఓ హీరోయిన్ తనకు ఆఫర్ ఇచ్చిన దర్శక నిర్మాల గెస్ట్ హౌజ్ కు వచ్చేందుకు తాను సిద్ధం అంటుంది. ఇలా చేయడం కరెటేనా అని తన సన్నిహితులు వాదించినా సరే వారి మాటలు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. అయితే పిలిస్తే గెస్ట్ హౌజ్ కు వస్తా కాని మీ సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వాలి.. అంతేకాదు ముందు అడ్వాన్స్ కూడా కొంత ఇవ్వాలని కండీషన్ పెడుతుందట.
హీరోయిన్ ఇప్పుడు ఇలానే అని తర్వాత ఆ డైరక్టర్ నిర్మాతల పేర్లు ఎక్కడ బయట పెడుతుందో అని ఆమె ఫోన్ చేసినా కాంటాక్ట్ లో లేకుండా వెళ్తున్నారట. ప్రస్తుతం ఆ హీరోయిన్ పేరు వింటేనే దర్శక నిర్మాతలు వణుకుతున్నారట. అసలు ఆ హీరోయిన్ ఎందుకు ఇలాంటి పనులకు సిద్ధమైంది. అవకాశాలు రావడం కోసం పడుకోవడం పక్కా అని ఆమె ఫిక్స్ అయ్యిందా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆ హీరోయిన్ వస్తానని అంటున్నా దర్శక నిర్మాతలు మాత్రం వద్దని వారిస్తున్నారట. అందం, అభినయం ఉన్న ఈ హీరోయిన్ వింత వేషాలు చూసి ఇండస్ట్రీ అంతా షాకింగ్ లో ఉందని తెలుస్తుంది.