వైరల్ అవుతున్న జయమ్మ పంచాయతీ టీజర్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

సీనియర్ యాంకర్ గా సుమ కనకాల ఎంత బిజీ గా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఇలాంటి సినిమా వేడుకకు అయినా కచ్చితంగా ఇమే యాంకర్ గా రావాల్సిందే.ప్రస్తుతం బుల్లి తెరపై కొన్ని రియాలిటీ షోలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా సుమ ఒక సినిమాలో నటిస్తోంది.. ఆ సినిమాని జయమ్మ పంచాయితీ. అయితే ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది వాటి గురించి చూద్దాం.

ఈ ఆదివారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైంది. ఇది పల్లెటూరి నేపథ్యంలో ఉన్న సినిమాల కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సుమ కాస్త గడుసరి గానే వ్యవహరిస్తోంది.రెండు ఈ రోజుల్లో పంచాయతీ తేల్చకపోతే.. పంచాయతీ ఉండదు పెద్దలు ఉండదు, అంటు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక అంతే కాకుండా ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలి ఆమె ఇందులో నీటిగా చూపించింది. కథ మొత్తానికి ఏముందో తెలియదు కానీ ఈ టీజర్ మాత్రం బాగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ టీజర్ విడుదల చేసింది దగ్గుబాటి రానా.

Share.