పంచుల ప్రవాహంతో మునిగిపోయిన క్యాష్ ప్రోగ్రామ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ కలిగిన షోలు అంటే ఎక్కువగా.. జబర్దస్త్, ఎక్స్ ట్రాజబర్దస్త్ వంటి ప్రోగ్రాంలో తో పాటు క్యాష్ ప్రోగ్రామ్ కూడా బుల్లి తెరపై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఒక వైపు యాంకర్ సుమ షో లో వచ్చే కంటెస్టెంట్ లు సందడి చేస్తే.. మరొకవైపు సుమా తనదైన శైలిలో పంచులు వేస్తూ అదరగొడుతుంది.

ఇక ప్రతి వారము కూడా నలుగురు సెలబ్రిటీస్ లను తీసుకువస్తూ వారితో సందడి చేస్తే అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఈసారి కూడా జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వారి తండ్రులతో ఈ షోలో కి ఎంట్రీ ఇచ్చారు. ఇక వారితో పాటుగా మేఘన, విష్ణు ప్రియ వారి మదర్స్ తో ఎంట్రీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ని ఇటీవల విడుదలైన ప్రోమో ఎంతో సందడి సందడిగా సాగిపోతుందని చెప్పవచ్చు. ఈ ప్రోమో లో భాగంగా బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు వేసిన పంచులు అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ ప్రోమో కాస్త వైరల్ గా మారుతుంది మీరు కూడా ఒకసారి చూడండి.

Share.