2022 లో సందడి చేసిన మల్టీ స్టార్ చిత్రాలు ఇవే.. ఎన్ని సక్సెస్ అయ్యాయంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ప్రేక్షకులకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఏదంటే సినిమా అని చెప్పవచ్చు. వరుస పెట్టి సినిమాలు విడుదలవుతున్న అలసిపోకుండా చూస్తూ నటీనటులను సైతం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అభిమానుల హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. సగటు ప్రేక్షకుడి సైతం ఎంతో ఇష్టంగా చూసేందుకు కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అందులో కొన్ని మల్టీ స్టార్ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది మల్టీస్టారర్ చిత్రాలు ఎన్ని విడుదలయ్యాయి ఎలా సక్సెస్ అయ్యాయో చూద్దాం.

1). బంగర్రాజు:
ఏడాది కెరియర్ ప్రారంభంలో నాగార్జున ఆయన కుమారుడు నాగచైతన్య కలిసి ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రం జనవరి 14 విడుదల మంచి సూపర్ హిట్ గా నిలిచింది.

2). RRR:
ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కలిసి వఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి రూ.1200 సాధించింది.

3). భీమ్లా నాయక్:
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా రానా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన అధికారిక కనిపిస్తారు ఈ చిత్రం కూడా విడుదలై మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకుంది.

4). ఆచార్య:
చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ కలిసి ఈ చిత్రంలో నటించారు.ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వర్ధించారు.

5).f-3
వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది.

6). గాడ్ ఫాదర్:
చిరంజీవి ఆచార్య డిజాస్టర్ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ నటించడమే కాకుండా. సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో నటించారు. ఈ చిత్రంతో పరవాలేదు అనిపించుకున్నారు చిరంజీవి.

6). ఓరి దేవుడా:
విశ్వక్ సేన్, వెంకటేష్ ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రం అక్టోబర్ ఒకటి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Share.