RRR ఈవెంట్ కి..సర్వం సిద్ధం అంటూ..ఫోటో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్న చిత్రం RRR ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించి ప్రమోషన్లకు సిద్ధంగా ఉన్నది. ట్రైలర్ రిలీజ్ కి రాజమౌళి అన్ని భాషలలో కూడా కీలక ప్రెస్ మీట్ లు పెట్టి సినిమా గురించి బాగా పాపులర్ చేశారు.

ఇక ఇప్పుడు భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం చేసినట్లు గా సమాచారం. మొదటిగా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ తో మొదలు పెట్టాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వెంటనే కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేసినట్లు గా.. చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. RRR మూవీని ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ ని రెడీ చేసి నట్లు గా ఈ ఫోటోలో కనిపిస్తోంది. అయితే ఈవెంట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

Share.