RGV దెబ్బకు భయపడిపోయిన యాంకర్స్ హీరోయిన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాంగోపాల్ వర్మ తెలుగు సినిమాలు తీస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా తెలుగు సినిమాలకు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని ఆడియో ఫంక్షన్స్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తూ ఉంటారు ఆర్జివి. అయితే ఎన్నడూ తెలుగు టీవీ రియాల్టీ షోలో మాత్రం కనిపించరు. అయితే తాజాగా మాత్రం టీవీ చానల్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు వర్మ.

అలా ఈటీవీ లో కూడా ఈసారి ఓ ఈవెంట్ జరగబోతోంది. దాని పేరు కొంచెం కాంట్రవర్సీ గా ఉన్న ఏదో నవ్వుకోవడానికి పెట్టారు”పెళ్ళాం వద్దు.. పార్టీ ముద్దు”. ఇక ఈ షో కి సంబంధించి టీజర్ విడుదలయింది. రాంగోపాల్ వర్మ స్టేజ్ మీద అమ్మాయిలతో సందడి చేశారు. ఈ క్రమంలోనే మీ అందరికీ పెళ్లి చేసుకోవచ్చా అంటూ ప్రపోజ్ కూడా చేశారు. వర్మ ఇలా టీవీలకు రావడం, ఇలాంటి పనులు చేయడం కాస్త విచిత్రం అని చెప్పవచ్చు. ఇక ఈ షో కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే. ఇక చివరి నా ఇంద్రజ చుట్టూ తిరుగుతూ వర్మ ఆమె వైపు అదోలా చూడడం హైలెట్గా నిలిచింది.

Share.