పుష్ప మూవీ నుండి బిగ్ అప్డేట్..ఈరోజుట్రైలర్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వల్లిక రష్మిక నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన ఫోటోలు, వీడియోలు, పాటలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11:07 నిమిషాలకు పుష్ప సినిమా ట్రైలర్ ని విడుదల కు సంబంధించి ఒక అప్డేట్ ను టైం ను చిత్ర యూనిట్ తెలపనుంది. దీంతో ఈ సినిమా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మలయాళ నటుడు ఫాహాద్ ఫజిల్ , విలన్ గా సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Share.