ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇక లేరు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొరియోగ్రాఫర్ గా శివ శంకర్ మాస్టర్ ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారు మనకు తెలిసిన విషయం. అయితే తాజాగా బతుకుతూ రోజుల నుంచి కరోనాతో పోరాడుతున్నాయి నా నిన్నటి రోజున రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఈయన వయసు 72 సంవత్సరాలు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత వారం నుండి కరోనా బారినపడిన శివ శంకర్ మాస్టర్.. హైదరాబాదులోని గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఆయనకి 75% వరకు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆయన పరిస్థితి విషయంగా మారింది. ఇక ఈయనకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పరిశ్రమలో కొంత మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. అందులో చిరంజీవి3 లక్షలు, తమిళ హీరో ధనుష్ 5 లక్షలు. సోను సూద్, మంచు విష్ణు అండగా నిలిచారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ శివ శంకర్ మాస్టర్ ను కాపాడలేకపోయారు.

ఈయన దాదాపు పది భాషలలో 800కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ చేశారు. టెలివిజన్ రంగంలో కూడా ఆట, జూనియర్స్ డీ వంటి కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించారు.

Share.