ప్రభాస్ మరొకసారి విశాల హృదయంతో వారికి సహాయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్న తాజా చిత్రం.. రాధే శ్యామ్. ఇందులో ప్రభాస్ సరికొత్త కథతో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో నిర్మించారు. ఈ సినిమా నుండి విడుదలైన వీడియోస్, ఫోటోలు బాగా ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొంటూనే ఉన్నారు. ఇక ప్రమోషన్లు కూడా చిత్ర యూనిట్ సభ్యులు చాలా వేగవంతంగా చేస్తున్నారు.

ఇక రాధేశ్యామ్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ఈ నెలలోనే జరిగాయి. ఈ వేడుకలు 28 మంది ప్రభాస్ అభిమానులు గాయపడ్డారు. వారి చికిత్స కోసం ప్రభాస్ ఎస్.కె సహాయం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Share.