మంచు ఫ్యామిలీలో ఆ హీరో కి కరోనా పాజిటివ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ క్రమంగా పెరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ తో పాటు, ఎంత మంది ప్రజలను కూడా నష్టపోయాము. అయితే ఈ కరోనా భారత్ నుంచి ఎంతో జాగ్రత్తగా ఉంటే కానీ మనం బయటపడలేము. అయితే వీటి బారినుంచి సినీ తారలు కూడా తప్పించుకోలేక పోయారు. మరి ఈ రోజున తాజాగా టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో మంచు మనోజ్ కూడా కరొనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టుగా.తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

అయితే తనని గత కొన్ని రోజుల్లో కలిసిన వారంతా టెస్ట్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. అలాగే తన గురించి ఎవరు కంగారు పడవలసిన పని లేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తెలియజేశారు.అలాగే తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సుల కి ధన్యవాదాలు తెలియజేశారు మంచి మనోజ్. అయితే మంచు మనోజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటులు, ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టారు.

https://twitter.com/explore/tabs/covid-19?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1476064086114717698%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-7804720091389592881.ampproject.net%2F2111242025001%2Fframe.html

Share.