కేన్సర్ ని నివారించే ఒమేగా త్రీ

Google+ Pinterest LinkedIn Tumblr +

‘కేన్సర్’ ప్రపంచ దేశాలను భయపెట్టే ఒక భయంకరమైన వ్యాధి. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం కేన్సర్ సోకింది అనగానే వణికి పోతారు. అయితే తాజాగా అమెరికా లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ వైద్యుల పరిశోధనలో ఒమెగా-త్రీ ఆమ్లాలు అధికంగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవటం వలన కేన్సర్ కి కారణమైన కణాలను కొంత వరకు నివారించవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఒమేగా త్రీ ఆమ్లాలు ఎక్కువగా లభించే ఆహార పదార్ధాలు: పాలకూర, చేపలు, నట్స్, గుడ్లు, కనోల ఆయిల్ ఇవి తరచుగా తీసుకోవటం వలన రక్త పోతూ కూడా అదుపులో ఉంటుందని తెలిపారు వైద్యులు.

Share.