హాయిగా నిద్రించాలంటే ఈ రైస్ ను ఆహారంగా తీసుకోండి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

 హాయిగా నిద్రపోవాలంటే.. బ్రౌన్ రైస్ ను ఆహారంగా తీసుకుంటే హాయిగా నిద్ర పోవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రాండ్ రైస్ నాణ్యమైన నిద్ర ఇస్తుంది కాబట్టి.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ రైస్ ని తినడం చాలా మంచిదని తెలియజేస్తున్నారు.అలాగే అల్జీమర్ సమస్య తో బాధపడేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు.అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్ వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయట.

ఇక అంతే కాకుండా వివిధ రకాలైన క్యాన్సర్లు రాకుండా చూసుకుంటుందట. బ్రౌన్ రైస్ ఆహారంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా డయాబెటిస్ రాకుండా కూడా కంట్రోల్లో ఉంచుతుందట. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్డియో వాస్క్యులర్ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేతనే ఈ బ్రౌన్ రైస్ తో ఆహారాన్ని వండుకొని తినమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Share.