హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కిస్తున్న మాలవిక.. ఫొటోస్ వైరల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాళవిక మోహన్ ఈమె మనందరికీ సుపరిచితమే. టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట్ట సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ అప్పుడప్పుడు ఈ హాట్ బ్యూటీ హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ కు అందాల విందు చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులలో ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం మారన్.అనే తమిళ సినిమాతో పాటు, యుద్ర.అనే హిందీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ హాట్ బ్యూటీ తాజాగా మెరున్ కలర్ శారీలో డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ తీసుకున్న లేటెస్ట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ నోరెళ్ళబెడుతున్నారు.ఆ ఫోటో పై రక రకాలుగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో భామలు తమ అందాలను పదర్శించేదుకు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో నెటిజన్స్‌కు మంచి గ్లామర్ ట్రీట్ దొరుకుతోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

Share.