స్విమ్మింగ్ పూల్ లో చిరు హీరోయిన్ హాల్ చల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి, మోడల్ కరిష్మా కోటక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండే కరిష్మా తాజాగా తన స్విమ్మింగ్ పూల్ ఫోటోలు కొన్ని అభిమానులతో తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా షేర్ చేసుకోగా, అవి కాస్త వైరల్ గా మారాయి. గతంలో టాలీవుడ్ లో మెగాస్టార్ సరసన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో నటించింది కరిష్మా కోటక్. మోడల్ నుండి సినీ రంగం లోకి ప్రవేశించిన ఈ అందాల నటి ప్రస్తుతం పలు టివి షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
గతంలో ఐపీల్ కి కూడా వ్యాఖ్యాతగా పని చేసారు కరిష్మా కోటక్. కింగ్ ఫిషర్ కేలండర్ లో ఎన్నో సార్లు కవర్ గల్ గా దర్శనమిచ్చింది ఈ మోడల్.

Share.