కాజల్ పై మండిపడుతున్న ఫ్యాన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో హీరోయిన్ల తీరు ఎవరికీ అర్థం కాకుండా ఉంటోంది. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో బాగా ఉపయోగించే స్టార్ సెలబ్రెటీలు రీసెంట్గా తమ పద్ధతి మార్చుకున్నట్లు గా వారి బిహేవియర్ చూస్తే తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా పెళ్లికి ముందు అంతా బాయ్ ఫ్రెండ్ విక్కీ తో చక్కర్లు కొడుతూ మీడియా కంట పడింది. కానీ ఈ విషయాన్ని వివాహం అయ్యే వరకు ఆమె ఎవరికి తెలియకుండా గుట్టుగా నే ఉంచింది.

Kajal Aggarwal | 'सिंघम' फेम अभिनेत्री काजल अग्रवालकडे 'गुड न्यूज'? नव्या फोटोंमुळे चर्चेला उधाण! | Is actress Kajal Aggarwal pregnant new photos making buzz on social media | TV9 Marathi
ఇక ఇప్పుడు కాజల్ కూడా అలానే చేస్తోందంటున్నారు ఆమె అభిమానులు.. మొన్నటి వరకు కాజల్ ప్రెగ్నెంట్ అందుకే సినిమాలు చేయట్లేదు.. కమిటైన సినిమాల నుండి కూడా తప్పుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆమె అలాంటిది ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా మరొకసారి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో బేబీ బంప్ తో కనిపించి.. మరొకసారి నెత్తిన హాట్టాపిక్ గా అయ్యేలా చేసింది. కాజల్ తన గర్భందాల్చిన విషయం ఎందుకు చెప్పట్లేదు.. రాసి పెట్టాల్సిన అంత అవసరం ఆమెకు ఏముంది అంటూ చర్చించుకుంటున్నారు ఆమె అభిమానులు.

Share.