చై, సామ్ రొమాన్స్ వీడియో హాల్ చల్

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగ చైతన్య, సమంత పెళ్లైన తర్వాత ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు, అయితే అభిమానులు మాత్రం వీరిద్దరిని ఎప్పుడు మళ్లీ తెర పై జంటగా చూస్తామో అని ఎదురు చూస్తూ ఉంది. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది, కాకపోతే అది సినిమాలో కాదండోయ్ ఒక ప్రముఖ సోప్ యాడ్ లో చైతు, సమంత కలిసి నటించారు.

ఇటీవలే రెక్సోన బ్రాండ్ వారు చిత్రీకరించిన యాడ్ లో వీరి రొమాన్స్ చుసిన ఎవ్రికైనా మతి పోవాల్సిందే. సమంత ఈ యాడ్ లో చాల రొమాంటిక్ గ నటించింది. గతంలో చైతన్య, సమంత జంటగా ఏ మాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ నటించిన ఈ రొమాంటిక్ యాడ్ వీడియో నెట్ లో హాల్ చల్ చేస్తుంది. సమంత ఫ్యాన్స్ కి ఈ వీడియో ఆమెతో మరో సారి ప్రేమలో పడేలా చేసింది.
https://www.instagram.com/p/BlpLIP1lT9g/?hl=en&taken-by=nagarjuna.akkinenifb

Share.