ఏ టైం కి ఎం తినాలో చూడండి

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుత తరం లో యువత ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటున్నారు, కానీ ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఆహారం తీసుకునే సమయాల్లో కొన్ని నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు అవేంటో చూద్దాం..

ఉదయం బ్రేక్ ఫాస్ట్
మార్నింగ్ 7 నుండి 8 లోపు తినేయాలి

మధ్యాహ్నం భోజనం
12 గంటల నుండి 2 లోపు తినేయాలి, సాయంత్రం 4 తర్వాత భోజనం చేయకూడదు.

రాత్రి భోజనం/ టిఫిన్
7 గంటల నుండి 9 లోపు తినాలి, పడుకునే సమయానికి కనీసం 2 గంటల ముందు రాత్రి భోజనం లేదా టిఫిన్ తినేయాలి.

Share.