అఖండ సినిమాలో నటించిన విలన్.. ఎవరో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ అందరూ కలిసి నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ఆనందపరిచింది. అయితే ఈ సినిమాలో నటించిన కొంతమంది నటలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఈ సినిమాలో నటించిన విలన్ కూడా ఒకరు. శ్రీకాంత్ తో పాటు మరొక విలన్ కూడా ఉన్నారు. ఆ నటుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ విలన్ పేరు నితిన్ మెహతా.. ఈ నటుడు 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీ లో పని చేశారు. అయితే ఆయన ఒక ప్రొఫెషనల్ మోడల్ కావాలన్న కోరిక తో.. సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టారట. దాని కోసం తన కు గౌరవం తెచ్చిన ఆర్మీ యూనిఫారం కూడా వదులుకున్న ట్లు సమాచారం. అలా చేసిన తర్వాత మోడల్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి కొన్ని సినిమాలలో నటించినట్లు సమాచారం. కానీ ఆశించిన స్థాయిలో ఆయన పేరు రాలేదట.ప్రస్తుతం నితిన్ మెహతా వయసు వచ్చేసరికి 48 సంవత్సరాలు కావడం గమనార్హం. రాబోయే రోజులో ఇలాంటి మెప్పిస్తాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share.