విజయ్ దేవరకొండ లైఫ్ లో ఎవరా సీక్రెట్ లేడీ ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈమధ్య పవన్ రేంజ్ కు తగినట్టుగా ఫాలోయింగ్ ఏర్పడి.. మూడు వరుస హిట్లు అందుకున్న హీరో విజయ్ఓ దేవరకొండ ఒక ఫారెన్ అమ్మాయితో లవ్ లో ఉన్నాడని టాక్. ఈమధ్య స్టార్ హీరోగా ప్రమోట్ కూడా అయిన ఇతగాడు మొదటి సినిమా తర్వాత ప్రేమలో పడ్డాడని రూమర్స్ వచ్చాయి. కాని ఇప్పుడు ఓ ఫారెన్ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని మాత్రం అంటున్నారు.

పవన్ ను ఫాలో అవుతూ పవన్ లానే ఓ ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అని ఆ యువ హీరో మీద భలే కామెంట్లు వేస్తున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా అనిపించే మన అర్జున్ రెడ్డి లవ్ మ్యాటర్ దాచిపెడతాడా లేక అతని దాకా ఈ న్యూస్ వెళ్తే బయటపడతాడా అన్నది చూడాలి. యూత్ స్టార్ గా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడప్పుడే ఇలాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అని టాలీవుడ్ గుస గుసలు.
ఇక ఈ మధ్య విడుదలైన గీత గోవిందం సినిమా తాజాగా రూ 100 కోట్ల క్లబ్ లో చేరి విజయ్ రేంజ్ ని మరింత పెంచింది.

Share.