అక్క‌డ మ‌హిళ‌లు ఎంత‌మందితో అయినా సెక్స్ చేయొచ్చు…

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆధునిక యుగంలో భార్య‌భ‌ర్త‌ల దాంప‌త్యం వేరు. సెక్స్ అనేది వేరు. భార్య‌భ‌ర్త‌ల దాంప‌త్యం అనేది ఇద్ద‌రి మ‌ధ్య మాత్ర‌మే ఉంటుంది. ఈ బంధానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది. ఈ భార్య భ‌ర్త‌ల బంధానికి ప్ర‌పంచంలోనే ఏ దేశంలో లేనంత గొప్ప అనుబంధం మ‌న‌దేశంలో ఉంది. ఇక సెక్స్ అనేది ఇటీవ‌ల విశృంఖ‌ల‌త్వంగా మారిపోయింది. ఇది ఓ విచ్చ‌ల‌విగా అవ‌స‌రం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కొంత‌మంది కొత్త కొత్త‌గా.. కొత్త వ్య‌క్తుల‌తో సెక్స్ కోరుకుంటున్నారు.

అయితే ఓ ప్రాంతంలో మ‌హిళ‌లు ఎంత మందితో అయినా సెక్స్ చేయ‌వ‌చ్చ‌న్న రూల్ ఉంది. అందుకు ఎలాంటి అడ్డు అదుపూ లేవ‌ట‌. ఇంత‌కు ఆ ప్రాంతం ఎక్క‌డో లేదు చైనాలోని సిజువాన్ ప్రాంతం. ఇది టిబెట్ సరిహద్దుల్లో ఉంది. ముసోవ్ జాతికి చెందిన ప్ర‌జ‌ల్లో పురుషుల‌కు పెద్ద‌గా విలువ ఉండ‌ద‌ట‌. ఈ కొండజాతి సంస్కృతి ప్ర‌జ‌లు అక్క‌డ మొత్తం 40 వేల మంది ఉన్నారు.

ఈ జాతిలో అంతా స్త్రీల‌దే డామినేష‌న్‌. అసలు వీరి భాషలో తండ్రి, భర్త అనే పదాలే లేవు. ఇక్క‌డ 13 సంవ‌త్స‌రాలు దాటిన వారు ఎవ‌రైనా ఏ మగాడితో అయినా సెక్స్ చేయ‌వ‌చ్చు. వీరికి వ‌రుస‌లు కూడా ఉండ‌వు. ఓ మగవాడికి ఓ స్త్రీ మీద కోరిక కలిగితే, దాన్ని ఆమె స్వాగతిస్తేనే ఆమె ఇంటికి వెళతాడు. అక్క‌డ ప‌నులు అన్ని మ‌హిళలే చేస్తార‌ట‌.

Share.