విరాట పర్వం సినిమా మంచి బిగ్ అప్డేట్ రిలీజ్.. వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విరాటపర్వము. ఈ సినిమాకి డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు వీడియోలు పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. తాజాగా ఈ రోజున రా నా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక వీడియోను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది.

ఇక ఆ వీడియోలో వాయిస్ ఆఫ్ రన్నర్ గా వడ్డెర విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోను చూస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనకి అర్థం అవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు మరొక కథానాయకి ప్రియమణి కూడా నటిస్తోంది. ఈ సినిమా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ఏది ఏమైనా రానా ఇలా వరుసపెట్టి సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు.

Share.