నాగార్జునకి చెప్పకుండా ఆగలేకపోతున్న: నటి శాన్వి

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి శాన్వి శ్రీవాస్తవ కొద్దీ నిమిషాల క్రితం తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా నటుడు అక్కినేని నాగార్జున కి క్షమాపణలు తెలిపారు. నాగార్జున కి శాన్వి క్షమాపణలు తెలపటం ఏంటని అనుకుంటున్నారా, అయితే ఇది చదవాల్సిందే ” నిన్న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు, కానీ హరి కృష్ణ దుర్మరణం తో చాల మంది ప్రముఖులు ఆయనకి విషెస్ చెప్పలేదు. ఇక శాన్వి కూడా ఈ రోజు ” కొంచం ఆలస్యం అయినందుకు క్షమించండి కానీ మన సూపర్ చార్మింగ్ హీరో నాగార్జున గారికి బర్త్ డే విషెస్ చెప్పకుండా ఆగలేకపోతున్న హ్యాపీ బర్త్ డే నాగ్ సార్, మీరు ఎప్పుడు ఇంతే ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్న అని ట్వీట్ చేసారు శాన్వి.
తెలుగులో శాన్వి అది సరసన లవ్లీ, మరియు మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన ‘ రౌడీ’ సినిమాల్లో నటించారు.

Share.