షారుక్ కూతురి రచ్చ చూసారా (ఫోటోలు)

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం యూరోప్ లో కుటుంభం తో సరదాగా గడుపుతున్న విషయం తెలిసిందే. షారుక్ తో పాటు సతీమణి గౌరి ఖాన్, పిల్లలు సుహానా, ఆర్యన్, అబ్ రామ్ తో బిజీ గా గడుపుతున్నారు. అయితే ట్రిప్ లో భాగంగా షారుక్ కుటుంబం తో సహా నిన్న బార్సిలోనా కి వెళ్లగా, అక్కడ సుహానా దిగిన కొన్ని ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి. ఇందులో షారుక్ కూతురు బికినీ లో కనిపించటమే ఇందుకు ప్రధాన కారణం. అంత పెద్ద స్టార్ కూతురై ఉండీ ఇటువంటి దుస్తులు ధరించటం ఏంటని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సినిమాల్లోకి రక ముందే ఈ విధంగా ఉంటె సినిమాల్లోకి వస్తే ఇంకే విధంగా రెచ్చిపోతుందో వేచి చూడాలి. ప్రస్తుతం షారుక్ ఈ హాలిడే తరువాత తన తదుపరి చిత్రం ‘జీరో’ షూటింగ్ లో పాల్గొంటారు. ఇందులో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Share.