సమంత పాటకి పవన్ కళ్యాణ్ స్టెప్పులు వేస్తే ఇలా ఉంటుందా..వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత హవానే కనిపిస్తోంది. నాగచైతన్య తో విడాకుల తరువాత నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది సమంత. సమంత రీసెంట్ గా పుష్ప సినిమాలో ఊ.. అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ. అంటూ జనాలకు పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ లో నటించడం సమంత ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ పాట చాలా ట్రెండింగ్లో నడుస్తోంది. అయితే ఈ పాట మీద కూడా ఒక్క కేసు కూడా పెట్టడం జరిగింది.

ఇక ఊ.. అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ.. అనే లిరిక్ అన్ని తీసుకొని.. ఊ అంటావా పాప ఊ ఊ అంటావా పాప.. అనే విధంగా మార్చేశారు ఈ పాటని. సమంత ఇందులో డాన్స్ వేయగా ఈ పాటకు మాత్రం పవన్ కళ్యాణ్ చిరంజీవి వీడియో లో యాడ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక వీరితో పాటుగా మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోల కు సంబంధించి కొన్ని సీన్లను ఈ వీడియో లో మిక్స్ చేసి విడుదల చేశారు. దీంతో ఈ వీడియో బాగా వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా ఇది మెల్ వర్షన్ సూపరో సూపరో అంటూ కామెంట్ చేస్తున్నారు.

Share.