రాజమౌళి చేసిన కామెంట్స్ తో పుష్ప సినిమా పై మరింత హైప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా నిన్న జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజమౌళి మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్న టైంలో అందరూ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాపై ఆసక్తి చూపుతున్నారు అని వేదికపై రాజమౌళి తెలిపారు. అంతే కాదు టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీ వస్తోంది కాబట్టి ఈ భారీ చిత్రం పై సూపర్ క్రేజ్ నెలకొంది. ఇప్పటికి అల వైకుంఠపురం సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

SS Rajamouli Has A Wishful Advice To Allu Arjun Over 'Pushpa - The Rise' Release - Sacnilk
టికెట్స్ బుకింగ్ విషయంలో ఈ విషయం బాగా స్పష్టంగా కనబడుతోంది. అంతే కాదు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పుష్ప కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా , దేవిశ్రీప్రసాద్ సంగీతం లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Share.