పుష్ప పేరు కాదు ఫైర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుష్ప పేరు కాదు ఫైర్.. రెండేళ్ల క‌ష్టంలో ఫైర్..శేషాచ‌ల అడ‌వుల్లో ఫైర్.. ఆయ‌న ప‌డిన త‌ప‌నంతా
సుక్కూది.. సుక్కూ ఆలోచ‌న‌కు రూపం
బ‌న్నీది… ఈ సినిమా గెలిస్తే..ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర పేరు వ‌స్తే..
బ‌న్నీ కాదు గెలిచేది..ఆయ‌న కాదు నేను కాదు
గెలిచేది మేము..అని అంటున్నాడు బ‌న్నీ.. నిన్న‌టి వేళ ఆ ఊసులు ఇంకొన్ని మీ కోసం..

మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమా లో అల్లు అర్జున్ నటిస్తూ..ఈ సినిమాలో చిత్తూరు యాసతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యాడు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాదులో పుష్ప మాసివ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు పుష్ప టీం మెంబర్స్ తో పాటు ఎంతో మంది అభిమానుల ఈలలు , ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది.

Share.