రాధేశ్యామ్ నుంచి మరొక బ్యూటిఫుల్ సాంగ్.. ప్రభాస్ ఏ మాత్రం మారలేదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎక్కువగా రెండు సినిమాలను చేస్తున్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి సాహో సినిమా తో మంచి స్టార్డంను అందుకున్నాడు. ప్రస్తుతం హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ అయినా.. రాధే శ్యామ్ సినిమాపై కూడా రోజురోజుకి అంచనాలు పెంచుతోంది ఉన్నాడు ప్రభాస్.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇటువంటి విషయం అయినా కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సంచారి ఇ అనే పాటను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది. ప్రభాస్ మాత్రం ఇందులో స్టైలిస్ట్ ఎక్కువ కనిపించినప్పటికీ.. కాస్త లావుగా బొద్దుగా కనిపించి, అందరిని డిసప్పాయింట్ చేశారు. ఈ పాట డిఫరెంట్ గా ఉండాలని విదేశాలలోనే చిత్రీకరించినట్లు గా ఈ పాటను చూస్తే మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనా.. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం.

Share.