పుష్ప ఓటిటి రైట్స్ ఆ సంస్థ దక్కించుకుంది..స్ట్రీమింగ్ డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నిన్నటి రోజున విడుదలైన చిత్రం పుష్ప. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఇక ఇందులో అనసూయ, ఫాహద్ ఫజిల్, సునీల్ విభిన్నమైన గెటప్లలో ప్రేక్షకులను బాగా అలరించారు అని చెప్పవచ్చు. ఇక మొదటి రోజు మంచి సాలిడ్ టాక్ ని సినీ వర్గాలలో మంచి ఉపును తెచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి రైట్స్ ని ఒక ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రైట్స్ ని ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారు. మరి ఇది అన్ని భాషల కి కలిపే లేక కేవలం ఒక సొంత భాషలో అనేది తెలియడం లేదు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా అందించారు. ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక రెండో భాగాన్ని కి సంబంధించి టైటిల్ కూడా నిన్న లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక స్ట్రీమింగ్ తేదీన ఎప్పుడో తెలియడం లేదు.

Share.