పుష్ప నుంచి విడుదలైన ఐటెంసాంగ్ ప్రోమో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధం అయింది. ఈ చిత్రం వన్ టౌన్ బంధించి ఫ్రీ రిలీజ్ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకలో పుష్ప టీం తో పాటుగా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఊఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ ప్రోమో కూడా విడుదల అయ్యింది. ఇక ఐటెం సాంగ్లో సమంత కనిపించడంతో ఈ సినిమా మరింత హైప్ ను పెంచింది. వీరితోపాటు గా అనసూయ, సునీల్, ఫాహద్ ఫజిల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను కూడా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share.