విజయ్ సేతుపతి హీరోగా కంటే విలన్ గానే ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక ఈ హీరో కూడా హీరోగా కంటే విధంగానే ఎక్కువ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ఇక ప్రస్తుతం హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్నావ్ విజయ్ సేతుపతి కి. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు కథానాయకులతో రొమాన్స్ చేసే అవకాశం దొరికినట్లు సమాచారం.
ఒక మీడియా పేర్కొన్నారు ప్రకారం బిగ్ బాస్ ఫేమ్ శివాని నారాయణన్, జీవి నటీమణులు నందిని మరియు మహేశ్వరి ఈయనతో జతకట్టేందుకు ఎంచుకున్న ట్లుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ బిగ్గీ లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరియు మలయాళం నటుడు ఫాహద్ ఫజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అంతేకాకుండా హీరో విక్రమ్ కుమారుడు జయరాం తనయుడు కాళిదాసు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని కమల్ హాసన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు అనిరుధ్ అదే చేయడం గమనార్హం. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.