మెప్పించలేకపోయినా..RRR మూవీ ట్రైలర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

[ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం RRR ఈ సినిమానే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం జరిగింది. రాజమౌళి కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. తాజాగా కొద్ది నిమిషాల క్రితం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది. అయితే ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఆన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్రైలర్ గురించి చూద్దాం.

ట్రైలర్ విషయానికి వస్తే..”ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా అంటూ ప్రారంభం అవుతుంది. ఇక తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఇ జెండాను పాత ఇటువంటి సన్నివేశాలు బాగా హైలెట్ గా ఉన్నాయి. ఈ సినిమాకి ఎక్కువగా గ్రాఫిక్స్ ను ఉపయోగించారని చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లోని విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ మాత్రం చాలా అద్భుతంగా చూపించారు రాజమౌళి. అజయ్ దేవగన్, ఆలియా భట్ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. అయితే కొంత మంది మాత్రం ఈ సినిమా ట్రైలర్ అంత ఆకట్టుకోలేక పోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చూసేయండి ట్రైలర్ ను.

Share.