మరొకసారి ఐటెం సాంగ్ లో నటించనున్న తమన్నా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్నటి రోజున టాలీవుడ్ బ్యూటీ తమన్నా పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరం పైన అయినా కూడా.. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. 2005 లో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

Tamannaah Demands Huge To Romance Balayya

ఇప్పటివరకు తమన్నా 50 సినిమాలలో నటించింది. ఈ మే కెరీర్లో హీరోయిన్గా నటిస్తూనే పలు సినిమాలలో.. ఐటెం సాంగ్ లో కూడా నటిస్తోంది. విభాగ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన కూడా ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

बगैर मेकअप भी बला की खूबसूरत लगती हैं तमन्ना भाटिया, तस्वीरें देखते रह जाएंगे | Tollywood beauty Tamannaah Bhatia navel photo shoot going viral in social media pk – News18 हिंदी

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాలు తమన్నా ఐటెం సాంగ్ లో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమన్నా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం 50 లక్షల. ఇక ఆ తర్వాత బాలయ్య తోనే ఒక సినిమాలో హీరోయిన్గా జోడిగా నటించనున్నట్లు సమాచారం.

Tamannaah Bhatia Having Fun In Friend Wedding Looking Beautiful Perfect Bridesmaid Look - सहेली की शादी में जमकर मस्ती कर रहीं तमन्ना भाटिया, खूबसूरती देख नजरें हटाना हुआ मुश्किल ...

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఈ సంవత్సరం సిటీ మార్ సినిమా తో మంచి సక్సెస్ను అందుకుంది.

Share.