క్రిస్మస్ కానుకగా..థియేటర్,ఓటిటిలో విడుదలయ్యే చిత్రాలివే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం మనం ఈ ఏడాది చివరి దశలో ఉన్నాము. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఖండ, పుష్ప వంటి పెద్ద సినిమాలు విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈవారం కూడా పలు సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర మరియు ఓ టి టి లో కొన్ని సినిమాలు అలరించేందుకు రెడీ అయ్యాయి ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.

1). నాని హీరోగా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్.. నటించారు. ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

2). సప్తగిరి హీరోగా.. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం.. గూడుపుఠాణి. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ ఎం.కే.కుమార్. డిసెంబర్ 25న థియేటర్ లో విడుదల కానుంది.

3). పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. ఈ సినిమా కూడా డిసెంబర్ 25న విడుదల కానుంది.

4). ఇక రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఆశ ఎన్ కౌంటర్ సినిమా కూడా డిసెంబర్ 25న విడుదల కానుంది.

Ott లో విడుదలయ్యే మూవీలు..

1).w.w.w. మూవీ కంప్యూటర్ బేసిక్ మీద ఈ సినిమాలో తెరకెక్కించడం జరిగింది. ఇందులో కథానాయికగా శివాని రాజశేఖర్ నటించింది. ఇది డైరెక్ట్ గా సోనీ లివ్ లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

2). నాగ శౌర్య, రీతువర్మ జంటగా కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా zee-5 లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

Share.