వయసు పెరిగిన తరగని అందం కాజల్ సొంతం..తాజా ఫొటోలే సాక్ష్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

అందాల నటి కాజల్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు అయినా కూడా ఆమె అందం లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. గ్లామర్ పాత్రలకి ఎప్పుడు అడ్డు చెప్పని కాజల్ మధ్యలో కాస్త అందాల ఆరబోత తగ్గించిందని చెప్పాలి. పోయిన సంవత్సరం వచ్చిన చిరు ఖైదీ 150 , మెర్సెల్ లో మళ్లీ కాజల్ అందాల విందు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కాజల్ పారిస్ పారిస్ అనే ఒక తమిళ చిత్రం లో నటిస్తుంది ఇందులో భాగంగా యూరోప్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరిగి కొన్ని షాపింగ్ సంస్థలకి ప్రకటనలో భాగంగా కాజల్ తాజా ఫోటోలు నెట్ లో వైరల్ గ మారాయి. ఇది చుసిన నెటిజన్స్ 15 సంవత్సరాల క్రితం కాజల్ ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉందని, కొంత మంది కాజల్ భారత దేశం లోనే అత్యంత అందమైన నటి అని కాంప్లిమెంట్స్ ఇవ్వటం విశేషం. కాజల్ ఎప్పటికప్పుడు తన అధికారిక ట్విట్టర్ మరియు ఇన్ స్టాగ్రామ్ లో తన తాజా ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది, అందులోని కొన్ని ఫోటోలు మీ కోసం.

Share.