టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. గతంతో పోలిస్తే సినిమా అవకాశాలు బాగా చెప్పవచ్చు.. అయితే ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ప్రస్తుతం రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా పరమేశ్వర పెళ్లికూతురు గెటప్లో దర్శన మిచ్చి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
అయితే పెళ్లికూతురి లుక్ లో అనుపమ పరమేశ్వరన్ మరింత అందంగా కనిపిస్తున్నారని కొంతమంది నీటి జెంట్స్ తెలియజేస్తున్నారు.అనుపమ తన పోస్ట్ లో “ఇది మీకు తెలిసిన చెస్ లాంటిది రాణి రాజుని కాపాడుతుంది దీంతో రాజును తన వశం చేసుకుంటుంది హె హె హే..” అంటూ కొంటెగా పోస్ట్ ను పెట్టారు. అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోకు ఏకంగా 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అనుపమకు పెళ్లిచూపులు అయితే తట్టుకోలేమని నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా అనుపమపై ప్రేమాభిమానాలను చూపుతున్నారు.అయితే ఈ విషయం ఏంటనేది అనుపమనే తెలియజేయాలి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.