డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలక్షన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కి డివైడ్ టాక్ వచ్చిన మొదటి రోజు కలక్షన్స్ మాత్రం బాగానే రావటం విశేషం.
డియర్ కామ్రేడ్ మొత్తం నాలుగు భాషల్లో విడుదల అయ్యింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ కూడా తొలి రోజు కలక్షన్స్ ఈ స్థాయిలో రావటానికి ఒక ప్రధాన కారణం.

సినిమా ఆధ్యంతం విజయ్ మరియు రష్మిక నటన ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అభిమానులు మరియు సినీ క్రిటిక్స్ చెప్పటం విశేషం. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ 11.20 కోట్లు చేసిందని ట్రేడ్ విశ్లేషకుల సమాచారం.

ఏరియా వైజ్ డియర్ కామ్రేడ్ కలక్షన్స్

నైజాం : 3 కోట్లు

వైజాగ్ : 0.90 కోట్లు

ఈస్ట్ : 0.94 కోట్లు

వెస్ట్ : 0.54 కోట్లు

కృష్ణ : 0.38 కోట్లు

గుంటూరు : 0.62 కోట్లు

నెల్లూరు : 0.26 కోట్లు

ఏపి/తెలంగాణ : 7.51 కోట్లు

ఓవర్సీస్ : 1.41 కోట్లు

కర్ణాటక : 0.72 కోట్లు

కేరళ, తమిళనాడు : 1.30 కోట్లు

వరల్డ్ వైడ్ : 11.2 కోట్లు

Share.