బిగ్ బ్రేకింగ్: వారిపై సంచలన నిర్ణయం తీసుకున్న మా ప్రెసిడెంట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా.. తెలుగు సినిమా పరిశ్రమలో మా ఎలక్షన్లు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక అయిందా ఇందులో ఎంతోమంది నటీనటులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు రికార్డు స్థాయిలో జరిగాయి. అలానే ఈ ఎన్నికల్లో ప్రధానంగా మంచు విష్ణు ప్యానెల్ మరియు నటుడు ప్రకాష్రాజ్ ప్యానెళ్ల మధ్య గట్టి పోటీ జరిగిందని చెప్పవచ్చు.

తర్వాత ఫైనల్ గా ఎట్టకేలకు మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.ఇక ఎన్నికల ఓటింగ్ జరగడం పట్ల అసంతృప్తితో ప్రకాశ్ రాజ్ చానల్ మొత్తం సభ్యులంతా రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఈ రాజీనామాలు అన్నిటిని కూడా మా ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు ఆమోదించినట్లు గా బ్రేకింగ్ న్యూస్ తెలుస్తోంది. దాదాపుగా నెల రోజులుగా అందరిని మళ్ళీ వెనక్కి తీసుకు వచ్చే ప్రయత్నం చేసిన ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. అందుచేతనే వారి స్థానంలో కొత్త సభ్యులను ఎంచుకోవాలి అన్నట్లుగా మా అసోసియేషన్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా మా ప్రెసిడెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Share.