బిగ్ బ్రేకింగ్..సమంత పై కేసు నమోదు..కారణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్, రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా ఈ నెల 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సునీల్, ఫాహద్ ఫజిల్, అనసూయ ఇలా వీరందరూ నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ కాలేదు. కానీ మొదటిసారి సమంత ఐటమ్ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి కోర్టు కెళ్లారు.

సమంత ఐటెం సాంగ్ లో మొదటిసారి గా నటిస్తోంది.. ఊ అంటావా.. ఊ ఊ అంటావా అనే పాటతో ఈ వీడియోని డిసెంబర్ 10వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట పై నిషేధించాలంటూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అది కూడా ఆంధ్రా లోని పురుషుల కోసం ఒక సమస్త కేసు వేసినట్లు సమాచారం.

పురుషులు ఎప్పుడు వికృతమైన మనుషులు కలిగి ఉంటారని.. అలాగే వారి సెక్స్ సంబంధించిన వాటి గురించి ఆలోచిస్తారు అనే విధంగా ఈ పాటలో హైలెట్ చేశారంటూ కోర్టులో పిటిషన్ చేశారు. పురుషులు పై ఏం చేసినా కూడా అడిగేవారు ఒక్కరు కూడా ఉండాలని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఏకంగా కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఈ కేసు ఎంతవరకు ఫోకస్ అవుతుందో చూడాలి.

Share.